Rythubandhu: రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుబంధు పథకం కింద 9వ విడతలో ఈ రెండు రోజుల్లో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు రూ.1820.75 కోట్లు జమ అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాలు ఉన్నవారు అత్యధికంగా 92.50 శాతం మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. పదెకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు మొత్తంగా అందిస్తోంది కేవలం రూ.250 కోట్లు మాత్రమేనని చెప్పారు.
విడతల వారీగా లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తామని నిరంజన్ రెడ్డి తెలిపారు. రెండో రోజు 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేశామన్నారు. వారికి చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు ఇవాళ జమ అయ్యాయన్నారు. రైతుబంధు పథకం కింద 9వ విడతలో 65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం రైతుబంధుకు అర్హులు 68.10 లక్షల మందిగా తేలారన్నారు.రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతోందని పేర్కొన్నారు. తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు రూ.586.65 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయన్నారు. గత ఎనిమిది విడతలలో రూ.50.448 కోట్ల సాయం రైతులకు అందిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
తాజావార్తలు
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
-
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
-
Toxic : ‘టాక్సిక్’ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..