Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Made Comments On Cm Kcr

Revanth Reddy : నక్క ముసలిదయ్యాక.. నాన్ వెజ్ బంద్ చేసినట్టు ఉంది.. కేసీఆర్‌ మాటలు

Published Date :July 11, 2022 , 10:09 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : నక్క ముసలిదయ్యాక.. నాన్ వెజ్ బంద్ చేసినట్టు ఉంది.. కేసీఆర్‌ మాటలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలపై ఉన్నతాధికారులతో నిన్న సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పలు సూచనలు చేశారు. ఆ తరువాత విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నక్క ముసలిది అయ్యాకా.. నాన్ వెజ్ బంద్ చేసినట్టు ఉంది కేసీఆర్‌ మాటలు అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. వంద ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థ యాత్రలకు పోయి.. నీతి కథలు చెప్పింది అంటా. కేసీఆర్‌ మాటలు కూడా అట్లనే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని.. దిక్కు మాలిన మోడీతో పోల్చుతవా..? మోడీ క్రూరమైన నిర్ణయాలలో అన్నిటికీ కేసీఆర్‌ ప్రత్యక్ష పాత్ర ఉంది. నోట్ల రద్దు పై.. అసెంబ్లీ లో భట్టి మాట్లాడితే… ప్రధాని నీ అంటావా..? అని అడ్డగోలుగా మాట్లాడింది కేసీఆర్‌ అని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీ వాటలో… కేసీఆర్‌ కోటా ఎంత అంటూ ఆయన ధ్వజమెత్తారు. పంట భీమా ఇవ్వడు కానీ..రైతు చస్తే రైతు భీమా ఇస్తా అంటారు.. కేసీఆర్‌..ఎప్పుడైనా…సచ్చే వరకు చూస్తారు.. సచ్చిన తర్వాత పైసలు ఇస్తారు.

మోడీ కి.. కేసీఆర్‌కి వాట లో తేడా తో లొల్లి మొదలైంది. ఆకు రౌడీ..గల్లి రౌడీ మధ్య లొల్లి లాంటిది. గుణాత్మక మార్పు..అంటారు. అసలు నీ గుణమే గుడిచేదిరింది. శ్రీలంక పరిస్థితులు చూసి కెసిఆర్ కి భయం పట్టుకుంది. మోడీ కి…కేసీఆర్‌కి నిజంగా చెడి పోతే…కొత్త కేసులు అవసరం లేదు.. కాంగ్రెస్ పెట్టిన రెండు సీబీఐ కేసులు ఉన్నాయి చార్జి షీట్ వేయకుండా ఎందుకు మోడీ అపుతున్నరు.. దేశ వ్యాప్తంగా అందరి మీద కేసులు పెట్టిన మోడీ… తెలంగాణ వరకు ఎందుకు రావడం లేదు.. కేసీఆర్‌ మీద మోడీ.. ఈగ వాలకుండా చూస్తున్నారు. మోడీ.. కేసీఆర్‌తోడు దొంగలు. కేసీఆర్‌ దోచిన దానికి.. మోడీ ప్రొటెక్ట్‌ చేస్తున్నాడు.. మోడీ ప్రొటెక్ట్‌ కి మనీ ఇస్తున్నాడు.. మోడీకి కప్పం కడుతున్నారు కేసీఆర్‌ అంటూ ఆయన దుయ్యబట్టారు. మూడు రోజుల బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కేసీఆర్‌ … కేసీఆర్‌ వ్యాపార భాగస్వామ్యులు పెట్టుబడి పెట్టారని, కేసీఆర్‌ నీ సంతోష పెట్టే మాటలే మోడీ మాట్లాడారని, కేసీఆర్‌ జాతీయ పార్టీనే కాదు..అంతర్జాతీయ పార్టీ పెట్టు.. చంద్రమండలంలో పార్టీ పెట్టు.. యమలోకం లో కూడా పార్టీ పెట్టు ఎవడు వద్దన్నాడు అంటూ రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm kcr
  • congress
  • latest news
  • revanth reddy

తాజావార్తలు

  • Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!

  • SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

  • Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

  • Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions