కేసీఆర్, మోడీ కలిసి రైతులను మోసం చేశారు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ రోజు మీటింగ్ లో కేసీఆర్ కు సహాయ సహకారాలు అందించిన ఒక్కరి పేరు కూడా ప్రస్తావించక పోవడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను మెడలు పెట్టి బయటకు పంపించాడు…. హరీష్ రావు ను హుజూరాబాద్ లో చెట్టుకు కట్టేసాడు. హరీష్ రావును ఉరి పెడతాడేమోనని భయం భయంగా బ్రతుకుతున్నాడు.. కేజీ టు పిజి ఉచిత విద్య పై , ఉన్నత విద్యకు నిధుల కేటాయింపు పై చర్చకు సిద్ధమా, ఫీజు రి యింబర్స్ మేంట్ పై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నవా… మీకు అధికారం లోకి వచ్చినా తర్వాత చేసిన నియామకాల కన్నా రిటైర్డ్ అయినా వారే ఎక్కువ…ఉద్యోగ ఖాళీల పై చర్చకు సిద్ధమా… ఉద్యమ కారుల పై పెట్టిన కేసులు ఉప సంహరణ పై చర్చకు సిద్ధమా… అమర వీరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అందించిన సహాయం ఏమిటో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఏడు ఏళ్లలో 7409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు… అనధికారికంగా మరో 30 వేల మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. నువ్వు మోడీ కలిసి రైతులను మోసం చేశారు. ఢిల్లీలో మోడీ ని మెప్పించి వంద కోట్ల భూమి ని తీసుకున్నాడు. మొత్తం పార్టీ ఆఫీసు ల విలువ వేయి కోట్లు. బ్యాంకు ల్లో 420 కోట్ల డిపాజిట్ లు ఉన్నాయి… 420 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలి అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓ 420 అంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
- Operation Muskaan : 'ఆపరేషన్ ముస్కాన్' సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
-
Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
-
West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!