Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Fired Once Again On Cm Kcr

Revanth Reddy : దళితున్ని సీఎం చేస్తానని.. దరిద్రుడు సీఎం అయ్యాడు

Published Date :July 10, 2022 , 2:34 pm
By Gogikar Sai Krishna
Revanth Reddy : దళితున్ని సీఎం చేస్తానని.. దరిద్రుడు సీఎం అయ్యాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణకు దళితున్ని సీఎం చేస్తా అని ఈ దరిద్రుడు సీఎం అయ్యాడంటూ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు టీపీసీస చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అర శాతం ఉన్నోల్లు అంతా క్యాబినెట్ లో ఉన్నారని, 16 శాతం ఉన్న దళితులు కేబినెట్‌లో ఎక్కడ లేరని ఆయన మండిపడ్డారు. మందకృష్ణ 24 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నాడని, 12 ఏండ్లు చేసి నువ్వేదో గొప్ప చెప్పుకుంటున్నావ్‌.. మరీ మందకృష్ణమాదిగ ఏం చెప్పాలి.. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి మరి ? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఐకి కేసీఆర్ కుటుంబంకి ఎంతో సన్నిహితుడని, రాడిసన్ పబ్ వివరాలు అన్ని సీఐ దగ్గరే ఉన్నాయన్నారు. దాంట్లో యువరాజు చిట్టా అంతా ఉందని, ఈ కేసులో నన్ను ఇరికిస్తే… నిన్ను పబ్ కేసులో ఇరికిస్త అని బెదిరిస్తున్నారు అంటా.. పోలీస్ అత్యాచారం చేస్తే పట్టుకోలేక పోతుందా ఈ వ్యవస్థ.. కేసు తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది.

Mother Sold Son : కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారంటూ డ్రామా..

ఆ అమ్మాయి మీద వ్యభిచారం కేసు పెట్టే ఆలోచన చేస్తుంది. భర్త మీద బ్లాక్ మెయిల్ కేసు పెట్టాలని చూస్తున్నారు. విమలక్కపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు పెట్టే దైర్యం కూడా చేయలేదు. తెలంగాణ వచ్చాక విమలక్క మీద కేసులు పెట్టారు. విమలక్క పాటల మీద ఉద్యమం చేసి.. ఆమెనే అణచివేశారు. తెలంగాణ ప్రజల అవేదన అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చినా అధికారం రాదని ఆంధ్ర నాయకులు అన్నారు. వాళ్ళ మాటలు నిజం చేయడం కాదు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కి విజ్ఞత చూపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం ఇవ్వండని ఆయన కోరారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • congress
  • LATEST TELUGU NEWS
  • revanth reddy

తాజావార్తలు

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

  • Saida Begum: విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం.. విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి

  • Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions