RBI : హైదరాబాద్‌లో ఆర్బీఐ శిక్షణ శిబిరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ లావాదేవీలపై బ్యాంకులకు వచ్చే కస్టమర్లతో ఎలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలనే హైదరాబాద్‌లో దానిపై రిజర్వు బ్యాంక్ అధికారులకు శిక్షణ శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరం 3 వారాల పాటు సాగనుంది. అయితే.. న్యాయ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆర్బీఐ ఉద్యోగుల ముఖ్య విధి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్, కొవిడ్ పరిణామాలతో బ్యాంకింగ్ రంగం ఎలా ప్రభావితం అయ్యిందనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించినున్నట్లు ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. క్రిప్టో, బిట్ కాయిన్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, పాలసీలు, బ్యాంకింగ్ నియమ నిబంధనలు, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్బీఐ విసృత అధికారాలు, పరిమితులు అనే అంశాలపై వచ్చే నెల 3 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!