Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Malik: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్‌ను మేకర్స్ తాజాగా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆయన విక్రమ్ మాలిక్ అనే చాలా పవర్ఫుల్ రూల్‌లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో విక్రమ్ మాలిక్ క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మూవీలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, మాస్‌గా ఉండబోతుందో తాజాగా బయటకు వచ్చిన లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. “ఖాన్దాన్ కా షాన్.. దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్‌కి.. స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా..” అంటూ సాగే ఈ మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రగ్గడ్ స్టైల్లో, పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ఈ డైలాగ్స్ వింటుంటే అర్థమవుతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక గ్లింప్స్ లేదా టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. నాని కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
- Nagadurga: సుకుమార్ - బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
తాజావార్తలు
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్‌లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?