Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Property Value Increased In Telangana State

Property Value: ఒక్క సంవత్సరంలోనే రూ.లక్ష కోట్ల లావాదేవీలు

Published Date :July 25, 2022 , 9:13 am
By Ramesh Nalam
Property Value:  ఒక్క సంవత్సరంలోనే రూ.లక్ష కోట్ల లావాదేవీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Property Value increased in telangana state: తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గత ఆరేళ్లలో స్థిరాస్థి లావాదేవీలు రెట్టింపు అయ్యాయి. ఈ లావాదేవీల్లో HMDA అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో 80 శాతం హైదరాబాద్‌ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు జరగ్గా.. వీటి విలువ రూ.1.05లక్షల కోట్లుగా నమోదైంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.7,560 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ కంటే 45 శాతం ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Read Also: Komatireddy: కోమటిరెడ్డి రాజ “గోపి”ల్‌రెడ్డి. అటో ఇటో దూకొచ్చు కదా!

2020-21లో కరోనా లాక్‌డౌన్‌ల ప్రభావం వల్ల రిజిస్ట్రేషన్లు మందగించాయి. అయితే మరుసటి ఏడాది 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో స్థిరాస్థి లావాదేవీలు పెరిగాయి. ఇళ్ల స్థలాలను ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తుండగా.. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను, ఇండిపెండెంట్ హౌస్‌ల కొనుగోళ్లు కూడా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నాయి. మొత్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.9,237 కోట్ల రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాల ద్వారా రూ.7,560 కోట్లు సమకూరింది. అటు ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వానికి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • property value
  • Real Estate
  • Registration Department
  • telangana

తాజావార్తలు

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

  • Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

  • Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

  • West Bengal Elections: ఎన్నికల ఫలితాలపై సంచలన రిపోర్ట్.. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటే..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions