Property Value increased in telangana state: తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గత ఆరేళ్లలో స్థిరాస్థి లావాదేవీలు రెట్టింపు అయ్యాయి. ఈ లావాదేవీల్లో HMDA అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో 80 శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల…