Ghanta Chakrapani: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలొచ్చాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మాజీ చైర్మన్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి… బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.. ఇక, దేశంలో ఏ యూనివర్సిటీకి లేని ఆదరణ అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిందన్నారు. పోటీ పరీక్షల్లో విజయానికి కేరాఫ్ అడ్రస్ గా అంబేద్కర్ వర్సిటీ స్టడీ మెటీరియల్ నిలిచింది.. కేవలం.. యూనివర్సిటీకే పరిమితమైన ఈ మెటీరియల్‌ను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు.. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించబడిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
Read : JP Nadda – Nithin meet: జేపీ నడ్డాతో నితిన్ భేటీ.. ఇలా స్పందించిన బీజేపీ నేత
Also Read
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్‌లు..
- TIMS: సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఏ రాష్ట్రంలో నియామకాలు జరగని విధంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ తెలంగాణలో జరిగిందని తెలిపారు గంటా చక్రపాణి.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగానే అన్ని జిల్లాల్లో 25 సెంటర్స్ ని ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేసిన ఆయన.. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ తో విజయవంతంగా సివిల్ సర్వీస్, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు పొందిన వారు ఎందరో ఉన్నారు.. వారి అనుభవాలను నేను స్వయంగా విన్నానని తెలిపారు. ఎంతోమంది అనుభవజ్ఞులతో పుస్తకాలు రాయించి మార్కెట్లోకి తెస్తున్నాం.. యుద్ద ప్రాతిపదికన ఈ పుస్తకాలు 3 నెలల్లో పూర్తి చేశాము.. కేవలం ప్రింటింగ్ కాస్ట్ తో 4 పుస్తకాలు 11 వందల రూపాయలకు అందుబాటులో తెచ్చామని వెల్లడించారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి.
తాజావార్తలు
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!