దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మాజీ చైర్మన్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి… బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.. ఇక, దేశంలో ఏ యూనివర్సిటీకి లేని ఆదరణ అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిందన్నారు. పోటీ పరీక్షల్లో విజయానికి కేరాఫ్ అడ్రస్ గా అంబేద్కర్…