జీవో 317 తో దళిత ఉద్యోగులకు నష్టం: నగరిగారి ప్రీతం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవో 317 తో దళిత ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగరి గారి ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముల్కీ.. నాన్ ముల్కీ ఉద్యమం మాదిరిగా మరో ఉద్యమం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. దళిత ఎమ్మెల్యేలు బయటకు రండి.. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మానండి అంటూ ధ్వజమెత్తారు.
Read Also:శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అవంతి శ్రీనివాస్
Also Read
దళిత బంధు వెంటనే అమలు చేయండి సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. మీరే ఇస్తారా.. మీ సీఎంతో ఇప్పిస్తారో తెలియదు అంటూ ఆయన మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు సంతకం పెట్టే హక్కు కూడా లేకుండా చేశారని నగరిగారి ప్రీతం విమర్శించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?