Ponguleti Srinivas Reddy : అధిష్టానానికి ఫిర్యాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి
- రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయం లేదన్న మంత్రి పొంగులేటి
- సమ్మక్క సారక్క జాతర అభివృద్ధికి రూ.211 కోట్ల నిధులు
- 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం
- ఆది వాసీ సంప్రదాయాలకు విఘాతం లేకుండా నిర్మాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు. “శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు” అంటూ తాను పారదర్శకంగా వ్యవహరిస్తానని తెలిపారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని, రూ.211 కోట్ల నిధులు ఇప్పటికే కేటాయించామని వెల్లడించారు మంత్రి పొంగులేటి. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
Also Read
తనపై సహచర మంత్రులు ఫిర్యాదులు చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. “నామీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏముంది? ఎవరైనా చేస్తే అది నిజం కాదని నమ్ముతున్నా” అని పేర్కొన్నారు. సీతక్క, సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క సారక్కలాగా పనిచేస్తున్నారు. జాతర కోసం మేము అందరం కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. రాతి కట్టడాలకు అవసరమైన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నామని, 90 రోజుల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. అన్ని పనులు శాశ్వత ప్రతిపాదకన చేపడుతున్నామని, ఆది వాసీల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!