PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. విద్యారంగం సమస్యలపై పీడీఎస్‌యూ నిరసన..
- అసెంబ్లీని ముట్టడించిన పీడీఎస్‌యూ..
- పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీని ముట్టడించిన పీడీఎస్‌యూ..
- అసెంబ్లీ వద్ద పీడీఎస్‌యూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PDSU Leaders: అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ రాష్ట్ర సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు పెద్దఎత్తున అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.
Read also: MLC Kavitha: ఆ.. వీడియోలు చూస్తే ప్రభుత్వం చెబుతుంది అవాస్తమని అర్థమవుతుంది..
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని, కార్పొరేట్ కాలేజీల మూసివేత ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పీడీఎస్‌యూ సంఘం నేతలను అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read also: Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్
మరోవైపు ఇందిరా పార్క్ వద్ద గ్రామపంచాయతీ సెక్రటరీల ఆందోళన చేపట్టారు. ఆందోళన అనుమతించి చివరి క్షణంలో అధికారులు రద్దు చేశారు. ఇందిరాపార్క్ చౌరస్తాపై గ్రామపంచాయతీలు ఆందోళనకు దిగారు. వేతన పెంపుతోపాటు.. బకాయిలు చెల్లించాలని గ్రామపంచాయతీ సెక్రటరీలు ఆందోళనకు దిగారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది.
Minister Sridhar Babu: ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!