DGP Shivadhar Reddy: నిజామాబాద్‌లో ఎన్ కౌంటర్.. డీజీపీ శివధర్ రెడ్డి రియాక్షన్ ఇదే!
- పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడు..
- ఆస్పత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు..
- రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవి..
- ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు: డీజీపీ శివధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Shivadhar Reddy: నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడు రియాజ్ తప్పించుకొని పారిపోతూ మరోసారి పోలీసులపై దాడికి తెగబడ్డాడు.. రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల దగ్గర ఉన్న వెపన్ తీసుకొని వారిపై కాల్పులకి ప్రయత్నించాడు.. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని డీజీపీ తెలియజేశారు.
Read Also: Diwali 2025: టపాకాయలు కాల్చడంలో గాయాలయ్యాయా..? ఇంటి వద్దే సురక్షిత చికిత్స ఇలా చేసుకోండి.!
Also Read
- Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
అయితే, బాత్రుంకి వెళ్లడానికి లేచిన నిందితుడు రియాజ్ సెక్యూరిటీగా ఉన్న ఇద్దరి కానిస్టేబుల్స్ నుంచి గన్ తీసుకుని వారిపై కాల్పులు జరినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో రియాజ్ చనిపోయాడు అన్నారు. నిన్న (ఆదివారం) రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్‌పై దాడి చేసిన రియాజ్, ఇవాళ మరొక కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడని డీజీపీ స్పష్టం చేశారు. కాగా, ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!