అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. కొనసాగుతున్న కూల్చివేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నది. గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం కూల్చి వేసింది. నిజాం పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని మూడు(3) బ్లాక్ లను స్లిట్ +5 అప్పర్ ఫ్లోర్స్ నిర్మాణాలు కట్టారు. దానిపై గురువారం టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ పలు మున్సిపాలిటీల పరిధిలోని 600 చదరపు గజాలు పైబడిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది.
దీంతో ఇప్పటివరకు హెచ్ఎండీఏ టాస్క్ ఫోర్స్ టీమ్స్ 101 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసు ఉన్నది ఇందులో 78 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా మరో 23 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ కారణంగా విధులకు దూరంగా ఉన్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ చర్యలకు కొంత అంతరాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాలు నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
- Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!
- Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్‌లో జంట హత్యల కలకలం..
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
తాజావార్తలు
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్‌నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!