Kotha Prabhakar Reddy: నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotha Prabhakar Reddy: తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రిజనార్దన్ రెడ్డి.. ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో.. సోదాల అనంతరం ఐటీ విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. 84 గంటల పాటు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ లావాదేవీల ఆధారంగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు సూచించారు. శేఖర్ రెడ్డితో పాటు జానారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇవాళ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి ఐటీ ఎదుట హాజరుకానున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Read also: Sandeepa Dhar Pics: సందీప ధార్ హాట్ స్టిల్స్.. కుర్రాళ్ల కళ్లన్నీ బ్యూటీపైనే
Also Read
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు బీఆర్‌ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నేత కొండపల్లి మాధవ్ ఇళ్లపై సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాల కారణంగా ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కిందటే బీఆర్‌ఎస్ నేతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించనప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Harsha Missing Case: మల్కాజ్గిరి హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు.. కడప వాసి స్కెచ్
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..