MLC Jeevan Reddy : నేను చెప్పింది తప్పయితే ఎన్నికల్లో పోటీ చేయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందా తిలిస్మాత్గా రైతు బంధు మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారని, రియల్ వ్యాపారులకు ప్లాట్లు చేసి అమ్మిన పట్టాదారు పాస్ బుక్ ఉందని రైతుబంధు తీసుకుంటుండు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేది రుణమాఫీ కాదు కేవలం వడ్డీ మాఫీ పథకమని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి రైతులకు కల్పించాల్సిన 4 శాతం వడ్డీ రాయితీలు నిలిపివేసి సొమ్మును మళ్లించారని, నేను చెప్పింది తప్పయితే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సవాల్ విరిరారు. అంతేకాకుండా.. మద్దతు ధర, విత్తనాల రాయితీలు పూర్తిగా నిలిపివేశారని, వడ్డీల రాయితీలు ఇవ్వక కేవలం రైతు బంధు ఇస్తున్నాం చెబుతున్నారన్నారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
అంతకుమందు.. 31వ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతల ప్రయత్నంలో భగంగా రాజీవ్ గాంధీ దుర్మరణం కావడం జరిగిందని, 18 సంవత్సరాల యువకులను ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని భట్టి గుర్తు చేశారు. ఈ దేశాన్ని 21 వ దశాబ్దానికి తీసుకెళ్లిన రాజీవ్ గాంధీ.. ప్రపంచ దేశలతో పోటీపడే విధంగా భారత దేశం నిర్మాణం చేశారన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!