Minister KTR: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్.. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మీరేం చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కాంగ్రెస్ వాళ్ళకీ ఒక్కసారి కాదు 11 సార్లు 55 ఎoడ్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి హయాంలో త్రాగు సాగు నీరు అందలేదని అన్నారు. కేసీఅర్ పాలనలో ఒక్క సంవత్సరం కరువు కాటకాలు లేవని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27 ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే చనాఖ కొరాట, సదర్మాట్ పూర్తి అవుతాయని అన్నారు. అభివృధ్ది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసీ నేర్చుకోవాలని తెలిపారు. నీళ్ళు ఇయ్యక పొతే ఓట్లు అడగను అని చెప్పిన దమ్మున్న సిఎం కేసీఆర్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 లునిస్తే ఇప్పుడు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 70 లక్షల ఖాతాల్లో రైతు బందు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
50 ఏళ్లలో చేయలేని పని 10 ఏళ్లలో అయిందని మోది మీద మాట్లాడుతున్నారు..గాలి మోటారు మిద వచ్చి మోది గాలి మాటలు మాట్లాడి వెళ్లారని మండిపడ్డారు. మేము ఢిల్లీ గులాం లం కాదు. ఎవ్వరు బీటీం కాదని తెలిపారు. సిలిండర్ ధర 12 వందలు చేసి ఇక్కడ చెప్పితే ఎట్లా? అన్నారు. బండి సంజయ్ మోది దేవుడు అంటారు ఎవ్వరికి దేవుడో చెప్పడం లేదని ప్రశ్నించారు. పిచ్చోల్లకు ఓట్లు వేద్దామా? 15 లక్షలు ఏవి అని నిలదీయండని తెలిపారు. 15 లక్షలు వచ్చిన వాళ్ళు బిజేపి నాయకుల కు ఓట్లు వేయండి.. రైతు బంధు వచ్చిన వాళ్లలు మాకు ఓటు వేయండని అన్నారు. ఒక్కటె రైలు కు అన్ని చోట్ల జెండాలు ఉపుతాండ్లంటు మాట్లాడారు. నేను సిఎమ్ కావాలంటే మోది ఎన్ ఓ సీ అవసరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. హిందూ ముస్లిం అని మత పిచ్చి లేపుడే వాళ్ల పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి 11 ఏళ్లు అవకాశం ఇచ్చాం ఇంకా ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సచ్చిన పాము.. ఆరు గ్యారంటీ లు అని సఛ్చి వాళ్ళని లేపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
TS Congress: కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టో.. పరీక్షల సమయంలో విద్యార్థులకు మెట్రోలో ఫ్రీ జర్నీ!
Also Read
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!