KTR Tweet: ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం.. కేటీఆర్ ట్విట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం, సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగమని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి 60 ఏళ్లు దాటిన అమ్మమ్మల వరకు అందరినీ కేసీఆర్ సర్కార్ ఆదుకుంటుందని తెలిపారు. అమ్మ ఒడి వాహనం.. ఆరోగ్యలక్ష్మి పథకం.. నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించడం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షణీయమన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను అభినందించారు.
Read also: GVL Narasimha Rao: జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ చర్చకు సిద్ధమా అంటూ సవాల్
Also Read
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
- Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
- Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
‘భర్తలను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు తల్లిలాంటివాడు.. ఒంటరి ఆడపిల్లలకు తండ్రిలా.. ఆడపిల్లలకు మామలా.. అమ్మమ్మలకు పెద్ద కొడుకులా.. అందరికి కొండంత అండలా నిలబడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. దశాబ్దం సందర్భంగా మొత్తం మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం మాత్రమే కాదు… విప్లవం అని అన్నారు. ఓ వైపు భ్రూణహత్యలకు బ్రేక్ పడింది. మరోవైపు బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. పది లక్షల మందికి పైగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మిషన్ భగీరథతో గుక్కెడు మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచిన మహిళల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మన అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు బడిబాట నుంచి విముక్తి కల్పించామన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణ తిరిగి రాలేదని వ్యాఖ్యానించారు.
ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం…
సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం…మహిళా సంక్షేమంలో..
మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి…
ఆరు పదులు దాటిన అవ్వల వరకు…
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది…
మనసున్న కేసీఅర్ సర్కార్… pic.twitter.com/yN4YacJ9Rp— KTR (@KTRBRS) June 13, 2023
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!