Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Interesting Comments On Ys Sharmila And Ysrtp

KTR: కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైఎస్‌ షర్మిల పార్టీయే ప్రధాన ప్రతిపక్షం కావొచ్చు..!

Published Date :April 22, 2022 , 7:15 pm
By Sudhakar Ravula
KTR: కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైఎస్‌ షర్మిల పార్టీయే ప్రధాన ప్రతిపక్షం కావొచ్చు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్‌ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురుకాబోతోంది అంటూ.. మంత్రి కేటీఆర్‌కు ప్రశ్న ఎదురైంది.. దీనికి బదులిచ్చిన ఆయన.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. వైఎస్‌ షర్మిల పార్టీ.. వైఎస్‌ఆర్‌టీపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారొచ్చు అని వ్యాఖ్యానించారు.

Read Also: Weather Update : తెలంగాణవాసులకు కూల్‌న్యూస్‌.. మరో 4రోజులు వర్షాలు..

కాగా, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే త్రిముఖ పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే అని భావిస్తున్న గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ప్రణాళికులు వేశారని.. అందులో భాగంగానే బీజేపీ, ఆ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారని.. కాంగ్రెస్‌ నేతలను సైడ్‌ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా.. తాము చేసిన అభివృద్ధి, కట్టిన ప్రాజెక్టులు.. సంక్షేమ పథకాలు మరోసారి తమను అధికారంలోకి తెస్తాయనే నమ్మకంతో ఉంది టీఆర్ఎస్‌ పార్టీ. తెలంగాణ మోడల్‌ దేశానికే ఆదర్శమని.. దేశవ్యాప్తంగా తెలంగాణపై చర్చ సాగుతుందంటున్నారు. అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ పథకాలను కాపీ కొట్టే మోడీ సర్కార్‌ అమలు చేస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • ktr
  • Minister KTR
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions