బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పెట్టిన ప్రెస్‌మీట్‌కు ప్రతిగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బండికి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కు సోయిలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులను మేము ప్రత్యామ్నాయ పంటల కోసం సిద్ధం చేస్తుంటే వరి కొంటారా.. లేదా వరి వేస్తే ఊరి అంటూ ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ర్టంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పాలన్నారు. బండి సంజయ్ తెలంగాణ రైతులను డోలాయమనంలో పడేశారన్నారు.బండి సంజయ్ వ్యవసాయం తెలియని అజ్ఞాని అని ఆయన అన్నారు. బాయిల్డ్ రైస్‌పై కేంద్రం క్లారీటి ఇవ్వాలి. వరిపెట్టాల వద్దా పెడితే ఏ రకం పెట్టాలో కేంద్రం చెప్పాలన్నారు. ఇ్పటికైనా కేంద్రం రైతుల గురించి ఆలోచింఆచాలన్నారు.
క్షణికమైన ఆనందం కోసం ఏమైనా అనొచ్చు.. కానీ నేను అలా అనను.. ఎందుకంటే మేము రైతుల పక్షపాతులమన్నారు. ఆరో పణలు చేయాలంటే ఎన్నైనా చేయోచ్చని కానీ సమస్యకు పరిష్కారం చూపెట్టడమే ముఖ్యమన్నారు. సూటిగా రైతాంగం తరపును అడుగు తున్నాం ధాన్యం కొనుగోలు తేల్చాల్సింది ఫిబ్రవరిలో కాదు, ఇప్పుడే తేల్చాలని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సమస్యను సృష్టించింది ఇక్కడి బీజేపీ నేతలే.. దీనికి పరిష్కారం కూడా వారే చెబితే బాగుంటుం దన్నారు. రైతులను ఎటు కాకుండా అయోమయం లో బీజేపీ నేతలు పడేశారని ఆయన అన్నారు. ఇప్పటి కైనా కేంద్రం స్పష్టమైన వైఖరి ఏంటో తెలియజేయాలని, తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయో ద్దని బండి సంజయ్‌కు దమ్ము ఉంటే కేంద్రంతో కొట్లాడాలే కానీ విద్వేశాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడొద్దిని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
తాజావార్తలు
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!