Malla Reddy V/s IT : మల్లారెడ్డి, ఐటీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy V/s IT : ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారనిఆరోపణపై ఐటీ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో రెండు రోజుల ఐటీ సోదాలు చేపట్టింది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో పత్రాలు చూసి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై దాడి చేసి, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదులో తెలిపారు. తమ దగ్గర దొరకని వసూలు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదులో మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి, ఐటీ అధికారులు చేసిన ఫిర్యాదులను అధికారులు దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇటు ఐటీ.. అటు మంత్రి మల్లారెడ్డి పై కేసులు నమోదు చేసిన పోలీసులు దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదుతో ఈకేసు పోలీసులకు ఈకేసు తలనొప్పిగా మారింది.
Read also: YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్ కో-ఆర్డినేటర్ల మార్పు
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
మల్లారెడ్డి ఇద్దరు కొడుకులతో 100 కోట్ల డొనేషన్లపై ఐటీ సంతకాలు పెట్టిచ్చేందుకు ప్రయత్నించింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాలలో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని ఐటి మహేందర్ రెడ్డితో సంతకం పెట్టించింది. మెడికల్ కాలేజీలో విద్యార్థుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని భద్రారెడ్డితో సంతకం పెట్టించే ఐటీ ప్రయత్నం చేసింది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాదన దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే లావాదేవులో ప్రతిదానికి లెక్కలు ఉంటాయని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజుల ఐటీ హైడ్రాలమతో నిన్న అర్ధరాత్రితో ఐటీ సోదాలు ముగిసాయి.
YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. రీజనల్ కో-ఆర్డినేటర్ల మార్పు
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!