KTR : ఈ ప్రాజెక్ట్ తెలంగాణ పరిశ్రమల శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది
- కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభం
- ప్రపంచ మార్కెట్లకు టీషర్టుల ఎగుమతిపై కేటీఆర్ ఆనందం
- 2023లో 11 ఫ్యాక్టరీలకు భూమిపూజ చేసిన కేటీఆర్
- వరంగల్‌ను వస్త్ర పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభమైందన్నది సంతోషకర విషయం. ఈ యూనిట్ నుంచి టీషర్టులు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి” అని పేర్కొన్నారు.
కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వ పాలనలో 2023లో రూపుదిద్దుకుందని కేటీఆర్ గుర్తుచేశారు. యంగ్ వన్ కార్పొరేషన్‌కు చెందిన 11 ఫ్యాక్టరీలకు తాము భూమిపూజ నిర్వహించామని తెలిపారు. అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే వరంగల్ దేశంలోని ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా అవతరిస్తుందని చెప్పారు. అంతేకాకుండా.. “వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు.. ఈ ఆలోచనతోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ పరిశ్రమల శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది” అని అన్నారు.
Also Read
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
Trump China Tariff: క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం.. $2 ట్రిలియన్లు ఆవిరి
తాజావార్తలు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!