బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్.. రాజీనామాకు సిద్ధమా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ గద్వాల నియోజక వర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నానని… చేతనైతే సవాల్ ను స్వీకరించాలని పేర్కొన్నారు. తాను చెప్పేది తప్పైతే… రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నీది తప్పైతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తవా ? అంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్.!
తెలంగాణ రాష్ట్రం నుంచి 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే… రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 42 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. మొత్తం మీ పైసలే ఐతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు ? అని… పక్క రాష్ట్రాలు తెలంగాణలో కేసీఆర్ పాలనను చూసి అసూయపడుతున్నాయని తెలిపారు. పైసలు కేంద్రానివి, రాష్ట్రానివి సోకులు అంటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు…. మోడీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్లలో ఉద్యోగ లక్ష 32వేల899 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని… బీజేపీ ఇస్తామన్న కోట్ల ఉద్యోగాలెక్కడపోయాయని నిప్పులు చెరిగారు కేటీఆర్.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!