Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- రేవంత్‌పై చర్యలకు డిమాండ్
- కూతురి వ్యాఖ్యలపై సురేఖ క్లారిటీ
- టికెట్లపై సీఎంకు హక్కెక్కడ?
- ఢిల్లీ వేదికగా కాక రేపిన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surkha : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమను రెచ్చగొట్టినందుకే తన కూతురు సీఎంపై విమర్శలు చేసిందని, మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతున్నారని గుర్తుచేశారు. తన కూతురు మాట్లాడిన మాటలకు తనపై చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసిన సురేఖ, ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీసుకోవాలని సంచలన డిమాండ్ చేశారు. ‘పదేళ్ల పాటు నేనే సీఎం’ అని రేవంత్ రెడ్డి ప్రకటనలు చేయడం పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకురాదా అని ఆమె నిలదీశారు.
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
తదుపరి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనేది నిర్ణయించడానికి సీఎంకు ఏం హక్కు ఉందని సురేఖ ప్రశ్నించారు. బహిరంగ వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల పేర్లను ఎలా ప్రకటిస్తారని, దానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు. అధిష్టానం నిర్ణయించాల్సిన టికెట్ల వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ముందే తేల్చడం వల్లనే సమస్యలు వస్తున్నాయని, ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే తన కూతురు స్పందించాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విమర్శలు, సీఎం ఏకపక్ష నిర్ణయాలపై ఢిల్లీ వేదికగా కొండా సురేఖ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయంలో కాకరేపుతున్నాయి.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..