Komatireddy Venkat Reddy : నాది ఒకటే మాట.. ఒకటే బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Fire on BJP and TRS.
బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చనిపోయునప్పుడు మూడు రంగుల జెండాను కప్పమని చెప్పానని, కోమటిరెడ్డిది ఒకటే మాట….ఒకటే బాట అని ఆయన అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసిఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానన్నారు. సోషల్ మీడియాలో నాపై అబద్దఫు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో నా చిత్తశుద్ధిని శంకించేలా, వ్యక్తిత్వ ఖననానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
Also Read
అభివృద్ధి కోసం నేను పోరాడతానని, బొగ్గు గనుల కుంభకోణంపై కేసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి సమస్యలు లేవని అందరం కలసికట్టుగానే ఉన్నామని, అధిష్టానం నిర్ణయాలతోనే ముందుకు సాగుతామన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!