నేను నిల్చుంటే ఈటల ఓడిపోతాడు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బిసిలు బాగుపడుతారని అడిగాం. దేశంలో బిసిల జనాభ ఎంత ఉందో మొత్తం లెక్కించాలని కోరినం. కానీ ఏ ఒక్క పని కూడ కేంద్రం చేయలేదు. మొన్న ఓ వ్యక్తి కేరళ నుండి కేంద్ర మంత్రిని తీసుకు వచ్చి మాట్లాడించిండు. 28మంది బిసిలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని చెప్పారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి 10వేల కోట్ల బడ్జెట్ పెడితే బాగు పడుతారు కాని, 28మంది ఉంటే ఏమవుతుంది అని అడిగారు. ఇవేవీ పట్టించుకోని బిజేపి బిసిలను ఎట్లా ఓట్లు అడుగుతుంది అన్నారు.
Read Also : జ్యోతిరాదిత్య సింధియా ప్రగతి భవన్ కు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి..?
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
ఇక హుజురాబాద్ అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే గెళ్ళ శ్రీనివాస్ సాధ్యం. శ్రీను చేతిలో ఓడి పోతాననే భయం ఈటెల కు పట్టుకుంది. అందుకే నన్ను పోటీ చేయాలని ఈటెల అడుగుతుండు. ఎందుకంటే ఓ కార్యకర్త చేతిలో ఓడిపోతే బాగుండదని ఈటెల కు ఆర్ధం అయింది. ఇక నేను నిల్చుంటే ఈటల ఓడిపోతాడు అని పేర్కొన్నారు. ఓటు వేసేటప్పుడు మహిళలు సిలిండర్ కు దండం పెట్టుకోవాలి. అప్పుడే పక్క టీఆర్ఎస్ కు ఓటు పడుతుంది. తెలంగాణ లో ఇప్పటికే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వ బోతున్నాం అని తెలిపారు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!