టీ దుకాణంలో గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్‌ఖని చౌరస్తా వద్ద ఓ టీ దుకాణంలో ఒక వర్గానికి చెందిన వారు… మరోవర్గంపై దాడికి పాల్పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వ్యక్తులను వెంటనే సమీపంలోని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: ఓ ప్రియుడి ఆవేదన.. ఐయామ్ వెరీ సారీ అంటూ…
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
కాగా గాయపడిన వారు జగిత్యాల పురాణిపేటకు చెందిన మణి, నాగరాజు, ప్రభుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఘర్షణకు తలెత్తిన అంశాలపై వారు దర్యాప్తు చేపట్టారు. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!