Pamela Satpathy: పాట పాడిన కలెక్టర్.. మీరు కూడా ఫిదానే..!
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక ప్రయత్నం
- ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’ పాట ఆలపన
- సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాట
- బాలికల సాధికారత, అవగాహన పెంపుకు దోహదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pamela Satpathy: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి చేసిన ప్రత్యేక ప్రయత్నం మహిళలలో, సామాజిక వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. భ్రూణ హత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఆమె ఒక ప్రత్యేక పాట ఆలపించారు.
ఆ పాట పేరు ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’, దీన్ని హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాసినది. తెలుగు అనువాదం నంది శ్రీనివాస్ చేసి, కలెక్టర్ సత్పతి స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సామాజిక విశ్లేషకులు, న్యాయవేత్తలు ఈ ప్రయత్నం బాలికల విషయంలో సానుకూల మార్పులకు దోహదపడే అవకాశం కలిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
- Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
- TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో "i-ALERT" కన్ను..
- CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
నిత్యం జిల్లా పాలనా వ్యవహారాల్లో నిమగ్నంగా ఉన్న కలెక్టర్ పాట పాడటం చూసి స్థానిక ప్రజలు, తోటి ఉద్యోగులు ఆశ్చర్యంలో ఉన్నాయి. సోషల్ మీడియా నెటిజన్లు కూడా ‘మా కలెక్టర్ మల్టీటాలెంటెడ్’ అని స్పందిస్తూ, ఆమె ప్రయత్నానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో బాలికల సాధికారత, అవగాహన పెంపుకు పునరుత్తేజం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!