Pamela Satpathy: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి చేసిన ప్రత్యేక ప్రయత్నం మహిళలలో, సామాజిక వర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. భ్రూణ హత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఆమె ఒక ప్రత్యేక పాట ఆలపించారు. ఆ పాట పేరు ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’, దీన్ని హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాసినది. తెలుగు అనువాదం నంది శ్రీనివాస్ చేసి, కలెక్టర్ సత్పతి స్వయంగా ఆలపించారు. ఈ…
టైమ్‌కు ప్రభుత్వ ఆఫీసుల తలుపులు తెరుచుకుంటాయి కానీ.. కుర్చీలలో సిబ్బంది ఉండరు. కొందరైతే ఎప్పుడొస్తారో.. ఎప్పుడెళ్లిపోతారో కూడా చెప్పలేం. ఇంకొందరు పైరవీలతో పనికానిచ్చేస్తుంటారు. ఈ తరహా ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారట ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్. దాంతో టాప్ టు బోటమ్ ఒక్కటే హడావిడి. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు! పమేలా సత్పతి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఈ మధ్యే బాధ్యతలు చేపట్టారు. వరంగల్…