Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kamareddy Mla K V Ramana Reddy Made Sensational Comments On Party Defections

K.V.Ramana Reddy: పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Published Date :February 7, 2025 , 3:00 pm
By Rajesh Veeramalla
  • కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు
  • పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నవారు ఇద్దరూ దొందు దొందే
  • ప్రభుత్వంకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్ళాలి
  • ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి
  • రాజీనామా చేసిన వారు పోటీ చేస్తేనే వారు నిజమైన లీడర్లు- వెంకట రమణారెడ్డి.
K.V.Ramana Reddy: పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్ళాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని తెలిపారు. పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే వారు మొగోళ్ళు లేదంటే ఆడంగులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన వారు పోటీ చేస్తేనే వారు నిజమైన లీడర్లు అని వెంకట రమణారెడ్డి అన్నారు. పార్టీ మార్పిడిలు తప్పుడు నిర్ణయమని ఆయన తెలిపారు.

Read Also: CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..

మరోవైపు.. రాష్ట్రంలో నలభై శాతం మించి రుణమాఫీ జరగలేదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. పక్కింటి కుటుంబ సమస్యలను నోటికి వచ్చే విధంగా మాట్లాడే మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కులగణన రాజకీయ‌ గణన మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిల మైండ్ సెట్‌ ఒకటేనని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వం కూలగొట్టే ఓపిక తమకు లేదన్నారు. అవిశ్వాసం అనేది ఒక ఎమ్మెల్యే మాట.. అది పార్టీ నిర్ణయం కాదని తెలిపారు. ప్రజల అసంతృప్తిని తాము ఎండగడుతామని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.

Read Also: REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM Revanth Reddy
  • Kamareddy MLA
  • kcr
  • KV ramana Reddy

తాజావార్తలు

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions