Kamareddy MLA : ఓటేసినందుకు ము* కడగాలంటే కుదరదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు..
- కామారెడ్డి ఎమ్మెల్యే రమణా రెడ్డి వరదలపై సోషల్ మీడియాలో జరిగిన కామెంట్స్‌పై విమర్శ
- కామారెడ్డి వరద బాధితుల్లో ప్రజా బాధ్యతపై MLA రమణా రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
- ప్రభుత్వ అధికారుల కష్టపడిన ప్రయత్నాలను MLA రమణా రెడ్డి అభినందన
- కామారెడ్డి MLA రమణా రెడ్డి: 'వరదల్లో నా పర్యటన బాధితులకు తెలిసే ఉంటుంది'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy MLA : కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు” అని వ్యాఖ్యానించారు. “ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓవర్ కాన్పిడెన్స్ వల్లనే ఈ వరదలలో ప్రజలు చిక్కుకున్నారని” ఆయన తెలిపారు. “వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన మరింత వివరణ ఇచ్చారు.
Modi Xi Jinping Meeting: రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఎంక్రోచ్ మెంట్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. “ప్రజా తప్పిదం, ఎంక్రోచ్ మెంట్ ఈ పరిస్థితికి కారణం,” అని ఆయన స్పష్టం చేశారు. కాగా, సోషల్ మీడియాలో, “అధికారులు, ఎమ్మెల్యే కనపడటం లేదని ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెట్టడం, బాధ్యతాయుతమైన చర్య కాదని” ఆయన చెప్పారు. అంతేకాకుండా.. “ఓటు వేసినందుకు ముడ్డి కడగాలంటే కుదరదు.” “వరదలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు,” అని రమణా రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ, “ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుపక్కల చెరువులు అలుగు పారాయి, కట్టలు తెగిపోయాయి.
ఈ వర్షం వల్ల ఊహించని నష్టం జరిగినప్పటికీ, అధికార యంత్రాంగం ఫీల్డ్‌లో ఉండి కష్టపడి పనిచేసింది,” అన్నారు. “అధికార యంత్రాంగం పనిచేయలేదు అనటం సరైంది కాదు,” అని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో హోరెత్తుతున్న “ఘోరమైన కామెంట్స్” మీద ఆయన స్పందిస్తూ, “విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టడం సరికాదు” అన్నారు. “వరదల్లో నేను ఏం పనిచేశానో బాధితులకు తెలుసు,” అని ఆయన ఖచ్చితంగా తెలిపారు.
Ambati Rambabu: చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు.. చర్చకు మేం సిద్ధం!
తాజావార్తలు
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!