Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ka Paul Meeting Obstructed By Police

Begumpet:మీటింగ్ పెట్టిన కే.ఏ.పాల్.. అనుమ‌తి లేద‌న్న పోలీసులు

Published Date :May 18, 2022 , 10:31 am
By NTV WebDesk
Begumpet:మీటింగ్ పెట్టిన కే.ఏ.పాల్.. అనుమ‌తి లేద‌న్న పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బేగంపేట్ చికోటి గార్డెన్ జీవన్ జ్యోతి హాల్ లో ఫాస్టర్ల సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. అయితే
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కే.ఏ.పాల్ హాజరుకానున్నారు. ఐతే ఈ సమావేశానికి పోలీసులు అనుమతి లేదంటూ.. బేగంపేట్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కే ఏ పాల్ ఇక్కడికి వస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

అయితే దీనిపై కేఏ.పాల్ స్పందించారు. పోలీసుల తీరుపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి వ్యక్తులను అడ్డుపెట్టి తన సమావేశాన్ని అడ్డుకోలేరని మండి ప‌డ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హాజరవుతానని నిన్న రాత్రే పాల్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.. అయితే దీనిపై పోలీసు చెప్పిన పాల్ ప్ర‌క‌టించడంతో.. బేగంపేట్ చికోటి గార్డెన్ జీవన్ జ్యోతి హాల్ వ‌ద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఉద‌యం పాల్ ఇక్కడికి చేరుకుంటారని అనుచరుల స‌మాచారం.

అయితే .. తెలంగాణలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విజ్ఞప్తి చేసిన విష‌యం తెలిసిందే.. ఇప్పటిదాకా ఎవరెవరికో దోచుకునే వారికి అవకాశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఏపాల్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బిజెపి అంటే భయం అన్నారు కే ఏ పాల్. కాంగ్రెస్ మినహా దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బిజెపి అనుబంధ పార్టీలేనని అన్నారు. తన వెనుక బీజేపీ ఉందనే విమర్శలు అర్ధరహితం అన్న పాల్.. అవి పని లేని కొందరు చేసే విమర్శలు గా కొట్టిపారేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణ చేస్తోందని ఆయన మండిపడిన విష‌యం తెలిసిందే..

Russia-Ukraine war: పుతిన్‌పై ఆ దేశం నిషేధం.. సెనెట్‌లో బిల్లు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Begumpet
  • hyderabad
  • KA Paul
  • Meeting
  • poster

తాజావార్తలు

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions