Jyotiraditya Scindia : నేడు సాయంత్రం హైదరాబాద్ కు కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Jyotiraditya Scindia Tour in Hyderabad Two Days.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా నేడు సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు రోజుల పాటు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటన, బస చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు, మేధావులతో జ్యోతిరాధిత్య సింథియా సమావేశంకానున్నారు. తాజ్ ఫలక్‌నామలో ఆయన బస చేయనున్నారు. అయితే ఈ క్రమంలో.. రేపు 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ జిల్లా పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
12.45కి మీడియా సమావేశం ఉంటుంది. 2 గంటలకు గౌలిపురా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో సింథియా పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి కేంద్రమంత్రి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్ భవన్ లో ఐటీ, సోషల్ మీడియాతో సింథియా సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 7 జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సింథియా సమావేశం జరుగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కార్వాన్ లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో సింథియా సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!