Gold Hallmark: ఆభరణానికి హాల్‌మార్క్! జూన్ 1 నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఆభరణానికి హాల్మార్క్తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాణ్యతతో నిమిత్తం లేకుండా ప్రతి జ్యువెల్లరీ వ్యాపారి జూన్ ఒకటో తేదీ నుంచి హాల్మార్క్డ్ బంగారం ఆభరణాలు విక్రయించాల్సి ఉంటుంది. క్యారట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలు తప్పనిసరిగా హాల్మార్క్డ్ చేసి విక్రయించాల్సిందే. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) గత నెల నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
14 క్యారట్లు, 18 క్యారట్లు, 20 క్యారట్లు, 23 క్యారట్లు, 24 క్యారట్ల బంగారంపై హాల్‌మార్కింగ్ వాడుతున్నారు. 21 క్యారట్లు లేదా 19 క్యారట్ల బంగారం ఆభరణాలకు ఇప్పటి వరకు హాల్‌మార్కింగ్ లేదు. కానీ, జూన్ ఒకటో తేదీ నుంచి నిబంధనలు మారిపోతున్నాయ్.
Also Read
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
జూన్ ఒకటో తేదీ నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్కింగ్ లేకుండా బులియన్ వ్యాపారులు ఏ బంగారం ఆభరణాన్ని విక్రయించరాదు. ఏ వ్యక్తైన 12 క్యారట్లు లేదా 16 క్యారట్ల బంగారం ఆభరణం కొనాలనుకున్నా.. జ్యువెల్లరీ షాప్ యజమాని తొలుత బీఐఎస్ హాల్‌మార్కింగ్ సెంటర్ నుంచి హాల్‌మార్కింగ్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుందని పీఎస్ఎల్ అడ్వొకేట్స్ అండ్ సొలిసిటర్స్ మేనేజింగ్ పార్టనర్ సమీర్ జైన్ తెలిపారు.
బంగారం ఆభరణం ప్యూరిటీ గుర్తింపు లక్షణాలను కేంద్రం సవరించింది. హాల్మార్క్డ్ బంగారం ఆభరణాలపై మూడు గుర్తులు ఉంటాయి. వాటిలో బీఐఎస్ లోగో, ప్యూరిటీ లేదా ఫైనెస్ గ్రేడ్, ఆరంకెల అల్ఫాన్యూమరిక్ కోడ్ హ్యుడ్ ఉంటాయి. బీఐఎస్ లోగో, ప్యూరిటీ లేదా ఫైనెస్ గ్రేడ్‌తోపాటు ఎస్సే సెంటర్ ఐడెంటిఫికేషన్ మార్క్, బంగారం వ్యాపారి ఐడెంటిపికేషన్ నంబర్ ఉంటాయి.
తాజావార్తలు
-
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!