సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఇదే మంచి సమయం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత రంగంలో అగ్రికల్చర్ సైన్స్/ సాయిల్ సైన్స్ లో B.Sc./ B.Tech./ B.E./ BNYS/ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది. బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు. డైరెక్టర్ & హెడ్ శ్రీ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, SPO అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్ కె, JSA శివాజీలతో…
e-commerce: నిబంధనలకు అనుగుణంగా లేని ప్రొడక్ట్ పంపిణీని అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చర్యలకు ఉపక్రమించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిడ్డంపులపై దాడులు నిర్వహించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఆయా సంస్థల వేర్‌హౌజులపై దాడులు నిర్వహించింది.
ప్రతి ఆభరణానికి హాల్‌మార్క్‌తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాణ్యతతో నిమిత్తం లేకుండా ప్రతి జ్యువెల్లరీ వ్యాపారి జూన్ ఒకటో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభరణాలు విక్రయించాల్సి ఉంటుంది. క్యారట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలు తప్పనిసరిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్రయించాల్సిందే. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) గత నెల నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 14 క్యారట్లు, 18 క్యారట్లు, 20…