Jangaon: టిప్పు సుల్తాన్ వారసుడి పేరుతో కోట్లలో బురిడీ.. నిందితుడు అరెస్ట్
- టిప్పు సుల్తాన్ వారసుడి పేరుతో కోట్లలో బురిడీ
- లబోదిబో అంటున్న బాధితులు
- బాధితుల ఫిర్యాదు మేరకు ప్రైవేటు వైద్యుడు సుల్తాన్ రాజా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిప్పు సుల్తాన్ వారసుడినని… ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ సుల్తాన్ రాజ్.. టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్‌గా చలామణి అవుతున్నాడు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా అనే వైద్యుడు జనగామలో గత కొంతకాలంగా కేకే ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిని బురిడీ కొట్టించాడు.
ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి సుల్తాన్ రాజా మోసం చేశాడు. పలువురు నుంచి మొత్తం ఐదు కోట్ల 56 లక్షల 75 వేల రూపాయలు వసూలు చేశాడు. అయితే గత ఎనిమిది నెలలుగా సుల్తాన్ రాజా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
ఇది కూడా చదవండి: Pooja Hegde : ఎవరు అవకాశంమిస్తే వారే ముఖ్యం నాకు
తాజావార్తలు
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!