Jagtial: ఇన్స్టాగ్రామ్లో మహిళల అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
- ఇన్స్టాగ్రామ్ వేదికగా మహిళల అసభ్య పోస్టులు
- బస్టాండ్, రద్దీప్రాంతాలు, మార్కెట్లలో మహిళల ఫోటోలు తీస్తు ఇన్ స్టా లో పోస్ట్
- మహిళలు,యువతుల ఫోటోలు తీసి ఇన్ స్టా లో అప్ లోడ్ చేసిన శ్రవణ్ అనే వ్యక్తి
- తైస్ అండ్ లెగ్గిన్స్ పేరిట ఇన్ స్టాలో పోస్టులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆడ, మగ, చిన్నా, పెద్దా, మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటుంటే.. మరికొన్ని అసభ్యకర వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు మహిళలను ఫోటోలు చేసి మార్ఫింగ్ చేస్తున్నారు. సొంతంగా ఓ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా.. ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా మహిళల అసభ్య పోస్టులు చేసిన ఘటన వెలుగు చూసింది.
Read Also: Sankranti Holidays: ఏపీలో వారికి మరో రోజు సెలవు.. ఉత్తర్వులు జారీ
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి.. బస్టాండ్, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లలో రోడ్ల పై ఉన్న మహిళల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాడు. మహిళలు, యువతుల ఫోటోలు తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాడు శ్రవణ్ అనే వ్యక్తి. తైస్ అండ్ లెగ్గిన్స్ పేరిట ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలో.. పలువురు మహిళలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిందితుడు బండారి శ్రవణ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. శ్రవణ్ గతంలో సెల్ పాయింట్ నిర్వహించాడు. ఈ క్రమంలో నిందితుడిని విచారించిన పోలీసులు.. పలు వీడియోలు, ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మొబైల్లో వేల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. శ్రవణ్ పై 67 ఐటి యాక్ట్, బీఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: PM Modi: కాశ్మీర్ భారీ మార్పులు.. రాత్రిపూట ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారు..
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!