Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- ఉచిత కూల్‌డ్రింక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్
- బాటిళ్ల కోసం భారీగా తరలివచ్చిన జనం
- ఈ నెల 19తో ముగియనున్న ఎక్స్పైరీ డేట్
- స్టాక్ క్లియర్ చేసేందుకేనా అంటూ అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Cool Drinks Go Viral : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఒక డీలర్ ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో, వాటి కోసం జనం ఒక్కసారిగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర రద్దీ వాతావరణం నెలకొంది.
అయితే, ఉచితంగా ఇస్తున్న ఈ కూల్‌డ్రింక్స్ బాటిళ్లను గమనించిన కొందరు వినియోగదారులు వాటి ఎక్స్పైరీ డేట్‌ను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కూల్‌డ్రింక్స్ గడువు ఈ నెల 19వ తేదీతో ముగియనున్నట్లు (ఎక్స్పైర్ కానున్నట్లు) గుర్తించారు. గడువు ముగియడానికి కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఇలా ఉచితంగా పంపిణీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లడానికి సిద్ధంగా ఉన్న స్టాక్‌ను వదిలించుకోవడానికే ఇలా పంపిణీ చేస్తున్నారా అనే కోణంలో ప్రస్తుతం మెట్పల్లిలో తీవ్ర చర్చ నడుస్తోంది.
Also Read
- CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
- MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
- Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..