ఇంటర్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్‌మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్‌సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని.. ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ లు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.. ఇదే సమయంలో.. అనుమతికి మించి విద్యార్థులను కూడా చేర్చుకోవదని ఆదేశించింది.. విద్యార్థుల అడ్మిషన్స్‌కు ఆధార్ కార్డ్ తప్పని సరి అని పేర్కొంది. మరోవైపు.. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకముందే అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డ్.. నిన్నటితో కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువు ముగిసిపోగా.. ఆ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.. ఈలోగానే ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఇక, అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే చేరాలని చెబుతున్నారు ఇంటర్‌బోర్డు అధికారులు.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!