Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై సబ్ కమిటీ భేటీ
- భట్టి విక్రమార్క అధ్యక్షతన కీలక సమావేశం
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా లక్ష్యం
- అమలు విధివిధానాలపై సమగ్ర చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub Committee : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సార్వత్రిక జీవిత బీమా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (IKJBP) అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం కోసం రేపు (మంగళవారం) కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగబోయే ఈ కీలక మీటింగ్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అలాగే బీమా రంగానికి చెందిన భాగస్వామ్య సంస్థల (Insurance Companies) ప్రతినిధులు పాల్గొననున్నారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సార్వత్రిక జీవిత బీమా ప్రయోజనం కల్పించడమే ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన అందరికీ ఎలా వర్తింపజేయాలి, ప్రీమియం చెల్లింపుల బాధ్యతను ప్రభుత్వం ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అత్యంత త్వరలోనే ఈ మెగా బీమా స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!