నల్లగొండలో నిత్య పెళ్లికొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న ఓ నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ చర్చి లో పియానో వాయిస్తున్న విలియమ్స్… అనేక మంది మహిళ లను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే మహిళలను లోబర్చు కున్నాడు. విలియ మ్స్ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో .. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. చర్చికి వచ్చే మహిళలపై విలియమ్స్ కన్ను పడింది.
పియానో వాయిస్తూ వారిని ఆకట్టుకున్నాడు. అలా ఏకంగా 19 మందిని మోసం చేశాడు. కొంతమందిని పెళ్లి చేసుకున్నాడని సమాచారం. వా రిని లోబర్చుకుని తన కోరికలు తీర్చుకునేవాడు. వారు అంగీకరించ కుంటే బెదిరించి అఘాయిత్యానికి పాల్పడేవాడని తెలుస్తోంది. ఈ వి షయం తెలిసిన తనూజ నల్లగొండ వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చే సింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలియమ్స్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెల్సుకుని గుండె పోటు వచ్చిందని ఆస్పత్రిలో చేరాడు. కాగా పోలీసులు ఆస్పత్రి నుంచి విలియమ్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన నల్లగొండలో చర్చనీయాంశం అయింది.
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!