Rajagopal Reddy: సెకెండ్ హ్యాండ్, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు మాకొద్దు.. అర్ధరూపాయి పెట్టిన ఎవరు కొనరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajagopal Reddy: సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు, క్యారెక్టర్ లేని ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదని, వారి నెత్తిమీద రూపాయ పెట్టినా అర్ధ రూపాయకి కూడా ఎవరు కొనరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నాడని, ఆయనైనా తానైనా ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సభలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆ నలుగురిలో ముగ్గరు ఎమ్మల్యేలు ఇతర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలేనని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అయితే.. మునుగోడు నియోజకవర్గంలో తాను యువత చదువుల కోసం సహాయం చేస్తుంటే, సీఎం యువతను మద్యం మత్తులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు.
Read also: Unstoppable 2 Promo: మూడో వారం కూడా యువహీరోలే.. బాలయ్యతో రష్మిక ముచ్చట్లు
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక,కరోనా సమయంలో తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేశామన్నారు…మధ్య నిషేధం చేసిన గ్రామాలని పార్టీతో సంబంధం లేకుండా సొంత డబ్బులను ప్రోత్సాహకంగా ఇచ్చానని తెలిపారు. మునుగోడు ఎన్నికల కోసం తన కుమారుడి కంపెనీపై బురద చల్లే ప్రయత్నం చెయ్యడమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్‌ని హోల్డ్ చేయించిన మూర్ఖుడు సీఎం కేసీఆర్ అని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచారం సమయంలో కావాలనే టీఆర్ఎస్ వాళ్లు కొంత మందికి మద్యం తాగించి తనపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు గతవారం రోజులుగా తాను జ్వరంతో బాదపడుతుంటే సీఎం కేసీఆర్ దాన్ని సింపతీ కోసమని టీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేశారని, రాష్ట్రంలో అరాచక పాలన, దుర్మర్గపు పాలన పోవాలంటే మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎలాంటి మనిషో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపారు.
Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో రోహిత్ వేముల తల్లి.. ఫోటో వైరల్
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!