Hydraa: కిస్మత్ పురలో ఉదయం హైడ్రా కూల్చివేతలు.. సాయంత్రానికి సీసీ రోడ్డు..
- బండ్లగూడ జాగీర్ లోని కిస్మత్ పురలో హైడ్రా కూల్చివేతలు..
- రెండు కాలనీలను కలిపే రోడ్డు కబ్జా చేసి గోడ కట్టిన శ్రీ హర్షిత్ లే ఔట్స్..
- ఉదయం గోడను కూల్చేసి సాయంత్రానికి సిమెంట్ రోడ్డు వేయించిన హైడ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydraa: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్ పురలో రెండు కాలనీలను కలిపే రహదారికపై అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును వేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు. అయితే, ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హర్షిత్ లే ఔట్‌ల మధ్య ఉన్న రోడ్డును ఆక్రమించి కట్టడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతతో పరిసర కాలనీలకు రోడ్డు క్లియర్ అయింది.
Read Also: Ranya Rao: నవంబర్‌లో వివాహం, డిసెంబర్‌లో విడిపోయాం.. కోర్టులో చెప్పిన రన్యా రావు భర్త
Also Read
అయితే, రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను గత ఆరు నెలల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. అయినా, మళ్ళీ తిరిగి అక్రమంగా శ్రీ హర్షిత్ లేఔట్ నిర్వాహకులు రోడ్డు నిర్మించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో స్థాయిలో విచారించి రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను ఈరోజు ఉదయం హైడ్రా తొలగించింది. దీంతో పాటు మున్సిపాలిటీ అధికారులతో కలిసి సాయంత్రం వరకు సిమ్మెంట్ రోడ్డు వేయడంతో పరిసర ప్రాంతాల కాలనీలకు లైన్ క్లియర్ అయింది.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!