Hyderabad: ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. ట్విస్ట్ ఏంటంటే..?
- ఇన్‌స్టాలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్న యువకుడు..
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు పెట్టిన బాధిత యువతి..
- రాము అనే యువకుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించిన యువకుడుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన రాము అనే యువకుడు డ్యాన్సర్ గా పని చేస్తున్నాడు. ఇక, అతడికి రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో జూబ్లీహిల్స్ పరిధిలోని కృష్ణ నగర్ కి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.
Read Also: Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారి పలుమార్లు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని రాము అనే యువకుడు నమ్మించి ఫిజికల్ గా కలిశారు. దీంతో పెళ్లి ఎప్పుడు చేసుకుందామని ఆ యువతి చాలా సార్లు అడగ్గా.. అతడు తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు 2025 జనవరి 28వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టగా గురువారం నాడు మధ్యాహ్నం డ్యాన్సర్ రాముని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?