Whiskey Ice Cream: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఐస్‌క్రీమ్‌ను విస్కీలో కలిపి పిల్లలకు విక్రయిస్తారు. జూబ్లీహిల్స్ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించారు.
పిల్లలైనా, పెద్దలైనా అందరూ ఐస్‌క్రీం తినడానికి ఇష్టపడతారు. వేసవి కాలంలో ఐస్‌క్రీం ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాలంలో కొందరికి రోజూ ఐస్ క్రీమ్ తినడం అలవాటు. రోజూ ఐస్ క్రీం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలుసా.
ఐస్ క్రీమ్ పేరు వినగానే కళ్ళముందు కనపడుతుంది.. చాలా మందికి నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. ఈ ఐస్ క్రీమ్ ను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. ఇక చిన్న పిల్లల గురించి చెప్పనక్కర్లేదు.. వద్దన్నా వినకుండా మారం చేసి మరి కొంటారు.. చల్లచల్లగా, తియ్యగా మనకు ఇష్టమైన ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఐస్ క్రీమ్స్ తింటే మంచిది కాదు కానీ.. అందరు తినకుండా అయితే అస్సలు ఉండరు.. ఏదైనా లిమిట్ గా…