CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..
- నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం..
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు..
- ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ..
- పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనున్నారు.
Read also: Rajanna Sircilla: వారందరికి ఈనెల 27న రిలీవ్.. రాజన్న ఆలయ ఈవో కీలక ప్రకటన..
Also Read
ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడంపై టీపీసీసీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!