Prostitution Racket: హైదరాబాద్‌లో మరోసారి వ్యభిచారం గుట్టు రట్టు.. గౌలిదొడ్డిలో ముగ్గురు అరెస్ట్!
- గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్మెంట్లో ఎస్ఓటీ అధికారుల ఆకస్మిక సోదాలు..
- విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేస్తున్న ముఠా అరెస్ట్..
- 9 మంది ఆఫ్రికా యువతులను రెస్క్యూజ్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలో గల గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్మెంట్లో ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలోనే.. మరో 9 మంది ఆఫ్రికా యువతులను పోలీసులు రెస్క్యూజ్ చేశారు. ఉపాధి పేరుతో ఆఫ్రికన్ యువతులను హైదరాబాద్ రప్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు ముఠా సభ్యులు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సభ్యుల ముఠాని పట్టుకున్న పోలీసులు.. వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ముఠా సభ్యులు ఆన్లైన్ ద్వారా విట్టులను ఆకర్షించి వ్యభిచారం చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!