Hyderabad airport: హైదరాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు నేరుగా విమానాలు.. లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad airport: హైదరాబాద ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి హైదరాబాద్‌కి నేరుగా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది 2.3 మిలియన్ల మంది ప్రయాణించారు. 2023 డిసెంబర్ నెలలో 11 శాతం, గతేడాది 18 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 23, 2023న అత్యధిక సింగిల్ డే ప్యాసింజర్ ట్రాఫిక్ని చూసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇటీవల లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కి నేరుగా విమానాన్ని ప్రారంభించింది.
Also Read
Read Also: PM Modi: “ఇలాగే జరుగుతూ ఉంటుంది”.. సీఎం సిద్ధరామయ్యతో పీఎం మోడీ..
హైదరాబాద్ నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు.. లిస్ట్:
దుబాయ్
మస్కట్
దోహా
అబూ ధాబీ
జెడ్డా
సింగపూర్
కౌలాలంపూర్
దమ్మామ్
షార్జా
రియాద్
కువైట్
కొలంబో
బహ్రెయిన్
బ్యాంకాక్
లండన్
ఢాకా
హాంగ్ కాంగ్
ఫ్రాంక్ఫర్ట్
బ్యాంకాక్
మాలే
రాస్ అల్ ఖైమా
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!