Birthday Celebrations: బర్త్డే వేడుకలకు ఆహ్వానించి మొత్తం దోచుకున్నారు..
- శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గంగూడ గ్రామంలో దారుణం..
- ఇంటి యజమానురాలిపై దాడి చేసిన అద్దెకు వుంటున్న దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Birthday Celebrations: శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గంగూడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న భార్యభర్తలు బర్త్ డే పార్టీ అని ఇంటి యజమానురాలైన వృద్దురాలు శివ్వ రాములమ్మను పిలిచారు. దీంతో పుట్టిన రోజు వేడుకలకు రాములమ్మ వెళ్లింది. ఇంట్లోకి అడుగుపెడుతూనే ఆమె బయటకు వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నారు. ఆమెపై దాడి చేశారు. రాములమ్మ కాళ్ళు, చేతులు కట్టేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆమె వంటి పై ఉన్న 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు తీసుకున్నారు. ఆమెను ఇంట్లోనే వదిలి అక్కడి నుంచి పరార్ అయ్యారు. కాసేపటికి వృద్దురాలు నోట్లోని గుడ్డలు తీసుకుని కిటికీలోనుండి అరిచింది. దీంతో చుట్టుపక్కల వారు ఆ వృద్దురాలి ఇంటికి చేరుకొని చూడగా స్వల్ప గాయలు అయ్యాయి. స్థానికులు ఆమెను ములుగులోని ఆర్ వి ఏం హిస్పిటల్ కు తరలించారు. ఘాటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దంపతులు వారం క్రితమే అద్దెకు దిగారని వారికీ ఇంట్లోకి సామాన్లు లేకపోతే వృద్దురాలే ఇచ్చిందని తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. దంపతులు పక్కా ప్లాన్ తోనే వృద్ధురాలి ఇంటికి వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
IT Raids: నగరంలో ఐటీ రైడ్స్.. 8 మంది అధికారులతో 3 టీమ్స్ తో సోదాలు
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?